Please Read Terms And Conditions Before Proceeding
- This Show Offers Advanced Token System, Only Service Charges Pay Online, Ticket Cost You Should Pay At Theater Counter.
- After A Successful Booking You Will Get A Token To The Entered Mobile.
- You Should Exchange This Token Before 60 Minutes(1 Hour) Of Show Begining At The Cinema Theater By Paying The Ticket Amount.
- If Not Exchanged Before 60 mins, Management Will Cancel Your Tickets. Service Charges Will Not Be Refunded.
మీరు బుక్ చేసుకోబోయేది అడ్వాన్స్ టోకెన్ మాత్రమే.
థియేటర్ టికెట్ కౌంటర్ లో ఈ టోకెన్ చూపించి , డబ్బులు చెల్లించి మీ టికెట్స్ , షో మొదలయ్యే గంట ముందుగా తీసుకోవలెను. అలా గంటముందుగా తీసుకొని యెడల , మీ టికెట్స్ రద్దు చేయబడతాయి మరియు మీ డబ్బులు మీకు వెనక్కి తిరిగి ఇవ్వబడవు.
మీ బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లయితే మీ సీట్ నెంబర్లను మీ మొబైల్ నంబరుకు మెసేజ్ ద్వారా పొందగలరు. లేనిచో కస్టమర్ కేర్ 9177774119 నంబరును సంప్రదించగలరు.